Skip to main content

Posts

Showing posts from October, 2016

మనకబుర్లు - S1E2 - సాంప్రదాయాల్లొ సైన్స్

Manam roju paatinche sampradayala venaka unna kaaranaalu emiti?  Mana peddavaallu manalni aacharinchamane alavatla venaka unna ardam emiti?  Maa rendava episode " Sampradayallo Science ' dvara ee pina unna prasanalaki, konni udaharanalu tho javaabu cheppataniki maa vanthu prayatnam chesamu...meeru kooda vini ela undo cheptaru ani aasisthu...ManaKaburlu Team. మనం రోజూ పాటించె సాంప్రదాయల వెనక ఉన్న కారణాలు ఏంటి? మన పెద్దవాళ్ళు మనల్ని ఆచరించమనే అలవాట్ల వెనక ఉన్న అర్థం ఏమిటి? మా రెండవ ఎపిసోడ్ "సాంప్రదాయల్లొ సైన్స్" ద్వారా ఈ ప్రశ్నలకి కొన్ని ఉదాహరణలతో జవాబు చెప్పడానికి మా వంతు ప్రయత్నం చేశాము. మీరు కూడా విని ఎలా ఉందో చెప్తారని ఆశిస్తూ.. References: Ganga Jallam goppatanam emiti: NPR Referenc Sooryanamaskaralu enduku cheyyali: UNCHealthCare Reference ; ncbi Reference Gudi Chuttu Pradakshanalu enduku chestharu: phys reference ngdc reference1 ngdc reference2 mit reference medind reference wiki reference Kunkuma Bottu enduku pettukovali: TheHeal...

మనకబుర్లు - S1E1 - అలా మొదలయింది

Hello all. We are ready with our podcast. Before adding this to podcast feed, here is the first episode of ManaKaburlu - AlaModalayindi. Please listen and provide your feedback to us. శ్రోతలందరికి నమస్కారం. మనకబుర్లు మొదటి ఎపిసోడ్ మీ కోసం ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాం. విని మీ అభిప్రాయాన్ని మాతో పంచుకుంటారని ఆశిస్తూ... [audio]https://soundcloud.com/user-522042790/manakaburlu-s1e1-alamodalayindi[/audio] [no-sidebar]