Skip to main content

Posts

Showing posts from January, 2017

తెలుగు భాగవతము

మీరు ఇంతకు ముందు చూసి ఉండకపోతే, ఈ వెబ్ సైట్ కి వెళ్ళండి. పొతన గారి భాగవతం లోని ప్రతీ పద్యం మరియు దాని తాత్పర్యం మీకు అక్కడ దొరుకుతాయి. వీటితో పాటుగా ప్రతీ పద్యం ఆడియొ రూపంలో కూడా లభ్యం అవుతుంది. ఇంత గొప్ప గ్రంధాన్ని అందరికి అందిస్తున్నందుకు కృషి చేసిన/చేస్తున్న వారందరికి అభినందనలు, కృతజ్ఞతలు. వెబ్ సైటు లంకె:  http://telugubhagavatam.org/ [link=http://telugubhagavatam.org/ bg=https://upload.wikimedia.org/wikipedia/commons/b/b9/Rajasthan_manuscript_page_of_Bhagavata_Purana.jpg]తెలుగు భాగవతము[/link]